అఖిల భారత కాపు,బలిజ ఆత్మీయ సమావేశం

చిత్తూరు ముచ్చట్లు

ఈరోజు ది 26 /10/17 న చిత్తూర్ జిల్లా మదనపల్లెలో జరిగిన అఖిల భారత కాపు,బలిజ ఆత్మీయ సమావేశంలో ప్రసంగిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మరియు అఖిల భారత కాపు సమాఖ్య జాతీయ అధ్యక్షులు శ్రీ చలమలశెట్టి రామానుజయ గారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వూక విజయ కుమార్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు హచ్ కుమార్ గారు,కార్యదర్శి ఆంజనేయ కుమార్ గారు,రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశాలత గారు,రాయలసీమ కార్యదర్శి మల్లికార్జున గారు జిల్లా అధ్యక్షులు సరితా నాగరాజు గారు,ఉపాధ్యక్షులు క్రిష్ణయ్య గారు,శివరాం(రాయల్) గారు ప్రసాద్ గారు,మహిళా ఉపాధ్యక్షురాలు రమాదేవి గారు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *