అబ్ధుల్‌ కలామ్‌ జయంతి వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు

ప్రముఖ శాస్త్రవేత్త , మాజీ రాష్ట్రపతి దివగంత ఏపిజె అబ్ధుల్‌కలామ్‌ జయంతి వేడుకలను ఆదివారం పుంగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గోకుల్‌సర్కిల్‌ కూడలి వద్ద అన్నదానం నిర్వహించారు. అబ్ధుల్‌కలామ్‌ భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్‌, గోపి, శ్రీనివాసులు, మురళి, మునిరాజ, సురేష్‌, నరేంద్ర, రజినికాంత్‌, నాగేంద్ర, సర్ధర్‌బాష, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *