అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఇవాళ సుష్మా స్వరాజ్‌ను కలిశారు

అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఇవాళ సుష్మా స్వరాజ్‌ను కలిశారు.పాకిస్తాన్ పర్యటన తర్వాత నేరుగా భారత్ చేరకున్న ఆయన ఇవాళ ఉదయం జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్‌ను కూడా కలుసుకున్నారు.అంతకముందు ఆయన రాజ్‌ఘాట్‌లో బాపూజీ సమాధి వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.మూడు రోజుల పాటు టిల్లర్సన్ ఇండియాలో పర్యటిస్తున్నారు.అమెరికాతో ద్వేపాక్షిక వాణిజ్య సంబంధాలపై రెండు దేశాలు పలు నిర్ణయాలు తీసుకోనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *