అహ్మదాబాద్‌కు చేరుకున్న రాహుల్‌..

గుజరాత్‌ ముచ్చట్లు :

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. గాంధీనగర్‌లో ఇవాళ జరిగే నవసర్జన్ జనాదేశ్ మహా సమ్మేళన్‌లో ఆయన పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *