ఆర్యవైశ్యులచే రక్తదాన శిబిరం 

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ముల్లంగి విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. చిత్తూరు రెడ్‌క్రాస్‌ సోసైటి వారి సిబ్బందిచే రక్తం సేకరించారు. 36 మంది రక్తదాన ం చేసిన వారిలో ఉన్నారు. వీరందరికి రెడ్‌క్రాస్‌ సోసైటి వారు దృవపత్రాలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు సౌభాగ్య, బాలాజి, లత, ప్రభాకర్‌, నగేష్‌, పణి, వెంకటేష్‌, సుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *