ఈ నెల 10న సీఎంతో మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల సమావేశం

అమరావతి ముచ్చట్లు:

ఈ-ఆఫీస్, బయోమెట్రిక్, ఓడీఎఫ్ యాక్షన్ ప్లాన్‌పై ఈ నెల 10న మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల సమావేశం కానున్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *