ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య..

కృష్ణా ముచ్చట్లు:

కృష్ణా జిల్లా ఆత్కూరులో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు ప్రారంభించారు. ఈ శిబిరంలో వివిధ విభాగాల్లో పరిసర గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి ఏపి మంత్రులు కామినేని శ్రీనివాస్‌, దేవినేని ఉమ హాజరైయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *