ఉచిత విద్యుత్ హామీ పై దళితనాయకుల హర్షం

పెద్దపంజాణి ముచ్చట్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా దళిత కుటుంబాలకు ఉచిత విద్యుత్ హామీ ప్రకటించడం పై ఆ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి రవి, ఎఐడిఆర్ఎఫ్ నాయకుడు యరబల్లి శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పేదలకు మేలు జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోయకొండప్ప, బాబు, శ్రీనివాసులు, అమరనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *