ఉచిత వైద్యశిబిరం

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు పట్టణంలోని మురాదియా వెల్ఫేర్‌ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కుమ్మరవీధిలోని మకాన్‌ వద్ద ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 250 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా దంత, బిపి, షుగర్‌, వెహోకాళ్ళు, నడుము ఇతర వ్యాదులకు చికిత్సలు చేశారు.ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఫీర్‌జాద్ద, సయ్యద్‌షా, మహమ్మద్‌జమీరుల్లా, బాషా, మురాదియా పిఠాధిపతి సర్కాజి (కడప) కు చెందిన వారు పాల్గొన్నారు. వైద్యులు హకిం, సయ్యద్‌అబ్ధుల్‌, రసూల్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *