ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలసిన కాపు నేత గజేంద్రరాయల్‌

పలమనేరు ముచ్చట్లు

వైఎస్సాఆర్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలమనేరు నియోజకవర్గ వైఎస్సాఆర్సీపి కాపు సంఘనాయకుడు గజేంద్రరాయల్‌ కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి, గజమాలతో సత్కరించారు. కాపునేతలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొద్దిసేపు ముచ్చటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *