ఎస్‌డిపీఐ గోడపత్రికలు విడుదల

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు పట్టణంలోని సోషియల్‌ డెమెక్రటిక్‌ పార్టీ ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , న్యాయవాది జహుర్‌బాషా ఆధ్వర్యంలో నోట్లు రద్దుకాబడి సంవత్సరం కావస్తున్నా నల్లదనం వివరాలను వివరించడం లేదని ఆయన అన్నారు. ఈ మేరకు పోస్టర్లు విడుదల చేశామన్నారు. ఈ మేరకు తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు అతిక్‌బాషా, జమీర్‌లాల్‌, ఫయాజ్‌, కరీం, మన్సూర్‌, ఇర్షాద్‌, అమ్జాద్‌, రహంతుల్లా, ఆసిఫ్‌, ఇమ్రాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *