కేరళ పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

అమరావతి ముచ్చట్లు : 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేరళ రాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల పాటు కేరళలో ఆయన పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కేరళలోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను చంద్రబాబు సందర్శిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *