కొత్తపెన్షన్‌ పథకాన్ని రద్దు చేయండి – ఉపాధ్యాయులు ఆందోళన

పుంగనూరు ముచ్చట్లు

ప్రభుత్వం ప్రకటించిన కొత్తపెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్ని కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండు చేశాయి. పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లో గల జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొత్తపెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *