కోటప్ప కొండ పార్కులో అగ్నిప్రమాదం

గుంటూరు ముచ్చట్లు:

గుంటూరులోని కోటప్ప కొండపైనున్న పార్కులో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షాట్‌సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఏసీ యంత్రాలు, ఆక్వేరియంలోని చేపలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో రూ. 10లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక శాఖ అధికారి జయరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *