క్యూ కట్టిన అగ్రి గోల్డ్ భాదితులు

అనంతపురం జిల్లా ముచ్చట్లు :

అనంతపురం జిల్లా SP GVG అశోక్ కుమార్  ఆదేశాలు మేరకు శుక్రవారం మడకశిర పోలీస్ స్టేషన్లో వందల సంఖ్యలో అగ్రిగోల్డ్  బాధితులు వచ్చి తమ డిపాజిట్లుకు సంబంధించిన జిరాక్స్ కాపీ లును  తీసుకుని మడకశిర పోలీస్ స్టేషన్ వద్ద క్యూ కట్టారు .తమ వద్ద వున్న అగ్రిగోల్డ్ బాండ్ లను పోలీస్ లకు అందజేశారు డిపాజిట్లు చేసిన వ్యక్తి సంబంధించిన బాండ్ రసీదు లు ఆధార్ కార్డు బ్యాంక్ పసుపుస్తకం వంటి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో CI శుభకుమార్ SI లింగన్న ఇతర కానిస్టేబుల్ దాదాఫిర్  పరిశీలించి సేకరిస్తున్నారు ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు తమ వద్ద ఉన్న వివరాలు  అందజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *