గుంటూరులో అగ్నిప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు :

గుంటూరులోని ఓ గోదాంలో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *