ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ముంబై ముచ్చట్లు:

రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాద ఛాయలు నింపింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. జల్‌గావ్‌ జిల్లా చాలీస్‌గావ్‌- ఔరంగాబాద్‌ రహదారిపై రెండు కార్లు ఎదురెదుగా ఢీకొనటంతో ఈ విషాదంచోటుచేసుకుంది.ప్రమాదానికి గురైన కారును ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్నటంతో అతను కూడా చనిపోయాడు. మృతులను చాలీస్‌గావ్‌ సమీపంలోని బోదారే గ్రామానికి చెందిన రాజేంద్ర చవాన్‌(40). నాందేవ్‌ చవాన్‌ (42), షిలాబాయి చవాన్‌(35), మితేష్‌ చవాన్‌(18), మిథున్‌ చవాన్‌(23), శుభం చవాన్‌(18)గా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *