చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

గుంటూరు ముచ్చట్లు :

కాసేపట్లో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరుగనుంది. చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ టీడీపీ నేతలు హాజరుకానున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం అమలుపై సమీక్ష చేయనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, జగన్ పాదయాత్రపై చర్చించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *