జగన్ అభ్యర్ధనను తిరస్కరించిన సీబీఐ కోర్టు

హైదరాబాద్ ముచ్చట్లు

హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. అక్కమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు అవుతోన్న విషయం తెలిసిందే. అయితే, తాను వచ్చేనెల 2 నుంచి పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో ఆరు నెలల పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ రోజు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. జగన్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *