తాత్కాలిక డీజీపీగా మహేంరద్ రెడ్డి నియామకం

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ డీజీపీగా అనురాగ్ శర్మ పదవీకాలం శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమీషనర్ మహేందర్ రెడ్డిని తాత్కాలిక డీజీపీగా ప్రభుత్వం నియమించింది. తాత్కాలిక డీజీపీ నియామకానికి అనుమతిస్తు ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. మరికాసేపట్లో దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా అనురాగ్ శర్మను అంతర్గత భద్రత, సీఎం సలహాదారుగా నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *