తిరుమల ముచ్చట్లు
ప్రపంచ ప్రసిద్దిగాంచిన తిరుమల ఘాట్‌రోడ్డులో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. అక్కగార్ల గుడివద్ద వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో భక్తులు బెంబేలెత్తిపోయారు. దీని కారణంగా వాహనాల రాకపోకలు ఆగిపోయింది. టీటీడి అధికారులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.