తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రేపటికి వాయిదా ..

తెలంగాణ ముచ్చట్లు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.ఈ రోజు ఉదయం శాసన సభ ప్రారంభమయిన తర్వాత సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. సభ్యుల ప్రశ్నలపై స్పందించిన మంత్రి కేటీఆర్.. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, టీహబ్, చేనేత పరిశ్రమపై మాట్లాడారు.ఉద్యోగాల నియామకాల్లో వయోపరిమితి సడలింపు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కడియం సమాధానం ఇచ్చారు. అనంతరం సభలో మైనార్టీ సంక్షేమంపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో సీఎం కేసీఆర్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా మైనార్టీ వర్గ సంక్షేమం గురించి ఏమి చేశారో ..ఏమి చేయబోతున్నారో వివరించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *