తెలుగు ముచ్చట్లు ప్రారంభోత్సవ ఆహ్వానం

తెలుగుముచ్చట్లు

తెలుగు ముచ్చట్లు వెబ్‌ ఛానల్‌ ప్రారంభోత్సవ సందర్భంగా మాదనపల్లెలో వెలసిన శ్రీషిరిడిసాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛానల్‌ను మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ, లయన్‌ డాక్టర్‌ శివ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ రెండు ర్ఖా•ల తెలుగు ప్రజలతో పాటు ప్రేక్షకులకు తాజావార్తలు అందించేందుకు తెలుగుముచ్చట్లు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుముచ్చట్లు ఎడిటర్‌ ప్రకాష్‌, డైరెక్టర్లు అహమ్మద్‌బాషా, ఫిరోజ్‌ అహమ్మద్‌, అయూబ్‌ఖాన్‌, కెసిటివి అధినేత ముత్యాలు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌, మున్సిపల్‌ ఆర్‌ఐ నరేంద్రరాజు, ప్రముఖ వ్యాపారి యల్లంపల్లి అమరనాథ్‌, వైఎస్సాఆర్సీపి పట్టణ అధ్యక్షుడు కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌, యువనాయకులు రాజేష్‌, సురేష్‌, కుమార్‌, జెపి యాదవ్‌, హేము, ముచ్చట్లు ప్రతినిధులు ఎం.బాబు, రెడ్డిప్రసాద్‌, లయన్స్ప్రతినిధులు వరదారెడ్డి, గోపాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *