తెలుగు భాషకు ప్రాధాన్యం..

తెలుగు భాషకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషను తప్పనిసరి చేసేలా త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *