దళితులపై దాడులు అరికట్టాలని వినతి

పలమనేరు ముచ్చట్లు

నేటి ఆదునిక సమాజంలో కూడా దళుతులపై అగ్రవర్ణాల, పెత్తందార్ల దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి యరబల్లి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పలమనేరు డిఎస్పీ చౌడేశ్వరి ని మర్యాదపూర్వకంగా కలిసి,దళితుల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిఎస్పీ ని కోరినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *