దారుణం…తలలేని మృతదేహం ప్రత్యక్ష్యం

రంగారెడ్డి ముచ్చట్లు:

శంకర్‌పల్లి మండలం మహరాజ్‌పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు ముళ్ల పొదల్లో ప్రత్యక్షమైంది. గుర్తుతెలియని వ్యక్తులు పొదల్లో తలలేని ఆడశిశువు మృతదేహాన్ని వదిలి వెళ్లారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు తలలేని శిశువును స్త్రీశిశు సంక్షేమ శాఖ సంరక్షణ కేంద్రానికి తరలించారు.ఆడశిశువు కావడం వల్లే వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *