దేశంలో తొలిసారిగా సోషల్ మీడియా సమ్మిట్ కార్యక్రమం

విజయవాడ ముచ్చట్లు :

దేశంలో తొలిసారిగా సోషల్ మీడియా సమ్మిట్ కార్యక్రమం జరిగింది. నగర వేదికగా రెండు రోజులు కార్యక్రమం జరగనుంది. కార్యక్రమాన్ని పర్యాటక మంత్రి అఖిలప్రియ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ఇండియా హెడ్ సత్య రాఘవన్ పాల్గొన్నారు. అలాగే రేపు ముగింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రేపు బాలీవుడ్ నటి దీపికా పదుకునే, రానా దగ్గుబాటి సోషల్ మీడియా అవార్డులు అందుకోనున్నారు. సోషల్ మీడియా మ్యూజిక్ విభాగంలో అనిరుధ్ అవార్డు అందుకోనున్నారు.

 

Tag : The first social media summit program in the country


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *