నేడు పరిశ్రమలశాఖ సమావేశం

శ్రీకాకుళం ముచ్చట్లు:

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు రుణాల మంజూరు ఎంపికపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు జిఎం గోపాలకృష్ణ తెలిపారు. సమావేశంలో జిల్లాలో పిఎంఈజిపి పథకం క్రింద ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతి, యువకులకు బ్యాంకుల ద్వారం ఆర్థిక సహాయం అందిచేందుకు జిల్లా టాస్క్ ఫోర్ట్స్ కమిటి జరుగుతుందన్నారు. దీని ద్వారా జిల్లాలో యువత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *