నేడు రాజమహేంద్రవరంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య పర్యటన

రాజమహేంద్రవరం ముచ్చట్లు:

నేడు రాజమహేంద్ర వరంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నన్నయ్య వర్సిటీలో రూ.10 కోట్లతో చేపట్టిన అభివృద్ధిపనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *