నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

దీని ప్రభావంతో తమిళనాడుకు ఆనుకుని దక్షిణ కోస్తాలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో, రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి.వచ్చే 24 గంటల్లో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.రెండు రాష్ర్టాల్లో మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని వెల్లడించింది.తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *