పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి హరీష్

సిద్దిపేట ముచ్చట్లు:

జిల్లాలోని నంగనూరులోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన హాజరు పట్టికను పరిశీలించారు. కాగా… మంత్రి వెళ్లిన సమయానికి వైద్యులు, సిబ్బంది లేకపోవడాన్ని గుర్తించారు. అలాగే సమయానికి రాని వైద్యులకు, సిబ్బందికి చార్జ్‌మెమో ఇవ్వాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *