పుంగనూరులో వైభవంగా పీర్ల ఉత్సవాలు

 

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు పట్టణంలో పీర్ల పండుగను ముస్లిం సోదరులు వైభవంగా నిర్వహించారు. పీర్లను కుమ్మరవీధి నుంచి సుబేదారువీధి నుంచి పుంగనూరు ప్యాలెస్‌ వరకు భక్తిశ్రద్దలతో తీసుకెళ్లారు. ప్యాలెస్‌ ఆవరణంలో పీర్లను పెట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరవీధి, రాతిమసీదువీధి ముస్లిం నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *