Dr shrama latest news

పెనుగొండ రాజకీయాలలో దూసుకుపోతున్న డాక్టర్‌ శర్మ

పెనుగొండ ముచ్చట్లు

పెనుగొండ రాజకీయ ముఖచిత్రం మారనున్నది. దశబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలిసారిగా వైఎస్సాఆర్సీపి తరపున రాజకీయ బరిలోనికి దూసుకొస్తున్న డాక్టర్‌ హేమనూరు సుదర్శన్‌శర్మకు అనూహ్యస్పందన లభిస్తోంది. వైఎస్సాఆర్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి మిధున్‌రెడ్డిల అడుగుజాడుల్లో శర్మ రాజకీయ ప్రచారం ఊపందుకొంటోంది. బ్రాహ్మణ కులానికి చెందిన శర్మకు చెందిన తన సామాజిక వర్గంతో పాటు ఆర్యవైశ్య , ముస్లింమైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ లతో కలుపుకుశర్మ చాపక్రింద నీరులా తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు.రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన శర్మకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. పెనుగొండ రాజకీయాలలోకి శర్మ రావడంతో మార్పులు తప్పవని మేధావి వర్గం చర్చించుకొంటోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *