ప్రత్యేక అలంకారంలో బోయకొండ అమ్మవారు

చౌడేపల్లె ముచ్చట్లు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి జంతుబలులు సమర్పించి , ముడుపులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కర్నాటక, తమిళనాడుకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరైయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *