*ప.గో : బ్రేకింగ్*

సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కు తప్పిన ముప్పు.

బొమ్ములూరు వద్ద రామకృష్ణ కారును ఢీకొన్న మరోకారు.

కారు ధ్వంసం, ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ రామకృష్ణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *