బస్సులో గుండెపోటుతో ప్రయాణికురాలి మృతి

జ్యోతినగర్‌(కరీంనగర్ జిల్లా) ముచ్చట్లు: రామగుండం బీ పవర్‌హౌస్‌కు బస్సులో వెళుతున్న రహెనా సుల్తానా(60) మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందింది. మంచిర్యాల నస్పూర్‌కు చెందిన సుల్తానా రామగుండం ఏ పవర్‌హౌస్‌ వద్ద ఉన్న కూతురు సనా సుల్తానా వద్దకు వెళ్లేందుకు గోదావరిఖని బస్టాండ్‌కు వచ్చింది. అక్కడి నుంచి రామగుండం బస్సు ఎక్కి వెళుతుండగా ఎఫ్‌సీఐ క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే రహెలా సుల్తానా గుండెపోటుతో కుప్ప కూలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *