బాలుడిని అపహరించేందుకు యత్నం

విజయవాడ ముచ్చట్లు

వన్ టౌన్ కొత్తపేట అంగన్ వాడి కేంద్రం నుండి ఓ బాలుడిని అపహరించేందుకు ప్రయత్నించిన గుర్తు తెలియని మహిళబాలుడిని ఎత్తుకుని వెళ్తున్న మహిళను గమనించిన అంగన్ వాడి సిబ్బందిబాలుడిని అపహరించేందుకు ప్రయత్నించిన మహిళను పోలీసులకు అప్పగించిన స్థానికులు,అంగన్ వాడి సిబ్బంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *