బ్రహ్మణ కులానికి చెందిన నర్సింహారావు కు రాజ్యసభ టికెట్

బ్రహ్మణ కులానికి చెందిన నర్సింహారావు కు రాజ్యసభ టికెట్ హర్షం వ్యక్తం చేసినబ్రాహ్మణ నేతలు .శ్రీకాంత్ ,సతీష్ —గుంటూరు జిల్లా నరసారావు పేట కు చెందిన నరసింహారావు ను రాజ్య సభకు పంపేందుకు బీజేపీ నేతలు సిద్ధంచేశారు ,ఈ మేరకు ఆయనను అభ్యర్థి గ ఎంపికచేశారు ,దీనిపై apbsss రాష్ట్ర ప్రెసిడెంట్ జ్వాలాపురం శ్రీకాంత్ ,కార్యదర్శి సతీష్ ,హనుమంతరావు ,మధు పిడతల ,కృష్ణముర్తి ,శ్రీనిధిరఘు ,ముర్తి ,చంద్రశేఖర్ వ్యక్తం ప్రధాని నరేంద్రమోడీ ,అమితాషా లు కలసి బ్రహ్మణ కులానికి చెందిన నరసింహరావు ను ఎంపిక చేసినందుకు కృతఙతలు తెలిపారు ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *