మంత్రి కేటీఆర్‌ను కలిసి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి

హైదరాబాద్ ముచ్చట్లు:

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తెలంగాణ శాసనసభకు వచ్చారు. అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావును కలిశారు. ఈ సందర్బంగా మనీష్ సిసోడియా మాట్లాడుతూ… టీహబ్ చాలా బాగుందన్నారు. ఢిల్లీలోనూ టీహబ్ ఏర్పాటుచేస్తే కలిసి పనిచేస్తామన్నారు. అంతేగాక తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీ వినియోగంలో చాలా ముందుంది అన్నారు. హైదదరాబాద్ లో వాతావరణం చాలా బాగుందని, ఢిల్లీలో కాలుష్యంతో ఆకాశమే కనిపించదని మనీష్ సిసోడియా పేర్కొన్నారు.

Tag: The Deputy Chief Minister of Delhi Manish Sisodia arrived in Telangana Legislative Assembly.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *