మహబూబ్‌నగర్‌లో విషాదం…

మహబూబ్‌నగర్‌ ముచ్చట్లు:

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం వేపూర్‌లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. స్ధానిక చెరువులో పడి తల్లీ కూతురు మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *