మాజీ ఎంపీ కన్నుమూత

నల్లగొండ ముచ్చట్లు:

కాంగ్రెస్ మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి (82) సోమవారం కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మిర్యాలగూడ ఎంపీగా పని చేసిన బీఎన్ రెడ్డి మృతి పట్ల కోమటిరెడ్డి సోదరులు, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *