ముస్లిం విద్యార్థులకు గుర్తింపు కార్డులు

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు పట్టణంలోని కొత్తపేటలో ఉన్న ఉర్ధూస్కూల్‌లోని ముస్లిం విద్యార్థులకు గుర్తింపు కార్డులను మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ పంపిణీ చేశారు. వార్డు కౌన్సిలర్‌ ఇబ్రహిం ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు , ముస్లిం సాంప్రదాయ వస్తువులు , పలకలు, పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ సాంప్రదాయ విలువలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాలు నిర్వహించిన కౌన్సిలర్‌ ఇబ్రహింను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *