రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో బంగారం పట్టివేత…

హైదరాబాద్ ముచ్చట్లు:

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీగా బంగారం పట్టుబడింది. ఈమేరకు కస్టమ్స్ అధికారుల తనిఖీలలో రూ.19 లక్షలు విలువ చేసే బంగారపు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. జెద్దా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఆ వ్యక్తిని తనిఖీ చేయగా బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *