రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీ బాలికలకు చేయూత

చంద్రన్న పెళ్ళికానుకగా వివాహా ఖర్చులకు ఆర్థికసహాయం అందించనున్నారు. ఇందు కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *