రిటైర్డ్ అధికారుల అరెస్టు…

విశాఖపట్టణం ముచ్చట్లు:

భూ కబ్జా కేసులో ఇద్దరు రిటైర్డ్ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా రిజిస్ట్రార్ గా వెంకటేశ్వరరావు, సబ్ రిజిస్ట్రార్ లుగా పనిచేసిన సత్యనారాయణ రావులు అరెస్టు అయ్యారు. దశరథ మహారాజు, మరికొందరు ఫిర్యాదుతో అరెస్టులు చేస్తున్నారు. భూ కబ్జాకు సహకరించి రికార్డులు సృష్టించారని, 24 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు రూ. 4.5 కోట్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *