రూ. 7 కోట్ల విలువైన ఇండోనేషియన్ సిగరేట్లు సీజ్

ముంబై ముచ్చట్లు:

అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 7 కోట్ల విలువైన ఇండోనేషియన్ సిగరేట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని భీవండీలో చోటుచేసుకుంది. భీవండిలోని వాణిజ్య సముదాయ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో అధికారులు ఈ సిగరేట్లను గుర్తించి సీజ్ చేశారు. 69.26 లక్షల ఇండోనేషియన్ సిగరేట్లను అధికారులు పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *