రేవంత్ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం లేదు’

హైదరాబాద్ ముచ్చట్లు:

హిందూ పండుగలు పోలీసుల దయాదాక్షిణ్యాలపై జరుపుకోవాలా అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఊట్కూరు ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని, ప్రతిపక్ష పార్టీల నేతలపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ప్రభుత్వానికి మాత్రమేనా అని నిలదీశారు. బీజేపీ ప్రజాప్రతినిధులు ఉన్న చోట నిధులు ఇవ్వడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ను బలహీనపరచడమే తమ వ్యూహమని, మహబూబ్‌నగర్‌ జిల్లా ఊట్కూరులో అమాయకులపై పీడీ యాక్ట్ పెట్టారని కిషన్‌రెడ్డి చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *