పలమనేరు ముచ్చట్లు
చిత్తూరు జిల్లా పలమనేరు
గండ్రజుపల్లి వద్ద గ్యాస్ ట్యాంకర్ ఢీ కొని ఒక్కరు మృతివివరాలు, A. శ్రీరంగపాణి 58సం” ఇతను గండ్రజుపల్లి MPP స్కూల్లో CRC మీటింగ్ వెళ్లగా బ్రేక్ టైంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా బెంగళూరు వైపు నుంచి పలమనేరు వస్తున్న గ్యాస్ ట్యాంకర్ ఢీ కొనడంతో అక్కడిక్కడే మరణించాడు, ఇతను ఉల్లికుంటా, గంగవరం మండలం MPP స్కూల్ నందు ఉపాధ్యాయులు గా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
స్థానికులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.