వినియోగదారుల పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్రమోదీ కొత్తచట్టం

తీసుకొస్తున్నారు. దీని ద్వారా నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేసి , వినియోగదారుల హక్కులు కాపాడుతూ పొదుపు సాధించేలా చర్యలకు శ్రీకారం చుట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *