శంషాబాద్‌లో బంగారం బిస్కెట్లు స్వాధీనం

హైదరాబాద్ ముచ్చట్లు:

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద 233 గ్రాముల బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. షూ సాక్స్‌లో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *